మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Devi Narayaniyam Dasakam 31 – ఏకత్రింశ దశకమ్ – భ్రామర్యవతారమ్


కశ్చిత్పురా మంత్రముదీర్య గాయ-
-త్రీతి ప్రసిద్ధం దితిజోఽరుణాఖ్యః |
చిరాయ కృత్వా తప ఆత్మయోనేః
ప్రసాదితాదాప వరానపూర్వాన్ || 31-1 ||

స్త్రీపుంభిరస్త్రైశ్చ రణే ద్విపాదై-
-శ్చతుష్పదైశ్చాప్యుభయాత్మకైశ్చ |
అవధ్యతాం దేవపరాజయం చ
లబ్ధ్వా స దృప్తో దివమాససాద || 31-1 ||

రణే జితా దైత్యభయేన లోక-
-పాలైః సహ స్వస్వపదాని హిత్వా |
దేవా ద్రుతాః ప్రాప్య శివం రిపూణాం
సమ్యగ్వధోపాయమచింతయంశ్చ || 31-3 ||

తదాఽభవత్కాప్యశరీరిణీ వా-
-గ్భజేత దేవీం శుభమేవ వః స్యాత్ |
దైత్యోఽరుణో వర్ధయతీహ గాయ-
-త్ర్యుపాసనేనాత్మబలం త్వధృష్యమ్ || 31-4 ||

యద్యేష తం మంత్రజపం జహాతి
స దుర్బలః సాధ్యవధోఽపి చ స్యాత్ |
ఏవం నిశమ్య త్రిదశైః ప్రహృష్టై-
-రభ్యర్థితో దేవగురుః ప్రతస్థే || 31-5 ||

స ప్రాప దైత్యం యతిరూపధారీ
ప్రత్యుద్గతో మంత్రజపాతిసక్తమ్ |
స్మితార్ద్రమూచే కుశలీ సబంధు-
-మిత్రో భవాన్ కిం జగదేకవీర || 31-6 ||

దైత్యస్య తే మంత్రజపేన కిం యో
నూనం బలిష్ఠం త్వబలం కరోతి |
యేనైవ దేవా అబలా రణేషు
త్వయా జితాస్త్వం స్వహితం కురుష్వ || 31-7 ||

సంన్యాసినో మంత్రజపేన రాగ-
-ద్వేషాది జేతుం సతతం యతంతే |
న త్వం యతిర్నాపి ముముక్షురర్థ-
-కామాతిసక్తస్య జపేన కిం తే || 31-8 ||

ఏకం హి మంత్రం సముపాస్వహే ద్వౌ
తేనాసి మిత్రం మమ తద్వదామి |
మంత్రశ్చ మే ముక్తిద ఏవ తుభ్యం
వృద్ధిం న దద్యాదయమిత్యవేహి ||31-9 ||

బృహస్పతావేవముదీర్య యాతే
సత్యం తదుక్తం దితిజో విచింత్య |
క్రమాజ్జహౌ మంత్రజపం సదా హి
మూఢః పరప్రోక్తవినేయబుద్ధిః ||31-10 ||

ఏవం గురౌ కుర్వతి దైత్యభీతైః
కృత్వా తపోయోగజపాధ్వరాది |
జాంబూనదేశ్వర్యమరైః స్తుతా త్వం
ప్రసాదితా ప్రాదురభూః కృపార్ద్రా || 31-11 ||

త్వద్దేహజాతైర్భ్రమరైరనంతై-
-ర్దైత్యః ససైన్యో విఫలాస్త్రశస్త్రః |
దష్టో హతస్త్వం చ నుతిప్రసన్నా
పశ్యత్సు దేవేషు తిరోహితాఽభూః || 31-12 ||

స్వదేహతో వై భ్రమరాన్ విధాత్రీ
త్వం భ్రామరీతి ప్రథితా జగత్సు |
అహో విచిత్రాస్తవ దేవి లీలాః
నమో నమస్తే భువనేశి మాతః || 31-13 ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.